కార్తీక మాసం.. ఈ ఒక్క దీపమే మీ అప్పులన్నీ తీర్చేస్తుంది!

samatha

27 october 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం వచ్చేస్తోంది. అన్ని మాసాల్లోకెల్లా దీనికి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా శివారాధన చేస్తుంటారు.

కార్తీక మాసం

కార్తీక మాసంలో ప్రతి రోజూ శివుడిని ఆరాధించడమే కాకుండా, నిత్యం దీపారాధన చేస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు తప్పకుండా దీపం పెడుతుంటారు.

శివుడి ఆరాధాన

అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా? నిత్యం అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.

ఆర్థిక సమస్యలు

అప్పుల బాధలు తీరిపోవాలి అంటే కార్తీక మాసంలో తప్పకుండా ఈ దీపం పెట్టాలి అంట. కార్తీక మాసంలో వచ్చే ఏ మంగళ వారం అయినా సరే దీపం పెట్టాలి.

కార్తీక దీపం

కార్తీక మాసంలో వచ్చే మంగళ వారం రోజు, కందుల దీపం వెలిగించడం వలన గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడతారు.

మంగళ వారం

అప్పులన్నీ తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారంట. అంతే కాకుండా గత కొన్ని రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి.

అప్పులు తీరిపోతాయి

అయితే ఈ రోజు సుబ్రమణ్య స్వామి ఫొటోకు గంధం పెట్టి, పీట ఏర్పాటు చేసుకొని, దానికి ముగ్గు వేసి అందంగా అలంకరించాలి.

సుబ్రమణ్య స్వామి

తర్వాత ఒక రాగి పల్లె తీసుకొని, అందులో కందులు వేసి, ఆ కందులపై ప్రమీద పెట్టి, అందులో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి.

కందుల దీపం