దుబ్బాకలో ఆంధ్ర బెట్టింగ్ రాయుళ్లు

దుబ్బాక ఉపఎన్నికలో విజేతెవరనేదానిపై తెలంగాణ రాష్ట్రంలోనేకాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఆసక్తి నెలకొంది. ఇవాళ కౌంటింగ్ నేపథ్యంలో ప్రధానంగా దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది. ఉప ఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్‌ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల గెలుపుపై నిన్న, ఇవాళ కోట్ల రూపాయలు బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమచారం. శని, ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఖరీదైన కార్లు చక్కర్లు కొడుతూ ఓటర్ల నాడి ఎలా ఉందనేదానిపై అవగాహనకు […]

దుబ్బాకలో ఆంధ్ర బెట్టింగ్ రాయుళ్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 10, 2020 | 3:09 PM

దుబ్బాక ఉపఎన్నికలో విజేతెవరనేదానిపై తెలంగాణ రాష్ట్రంలోనేకాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఆసక్తి నెలకొంది. ఇవాళ కౌంటింగ్ నేపథ్యంలో ప్రధానంగా దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది. ఉప ఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్‌ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల గెలుపుపై నిన్న, ఇవాళ కోట్ల రూపాయలు బెట్టింగ్‌ జరుగుతున్నట్లు సమచారం. శని, ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఖరీదైన కార్లు చక్కర్లు కొడుతూ ఓటర్ల నాడి ఎలా ఉందనేదానిపై అవగాహనకు వచ్చినట్టు వినికిడి. గెలుపోటములపై ప్రజలతో ఆరా తీయడం చాలాచోట్ల కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చామని స్థానికులతో పరిచయం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఏనాడు బెట్టింగ్‌ సంస్కృతిలేని దుబ్బాక ప్రాంతంలోనూ స్థానికంగా కొంతమంది వేలు, లక్షల్లో పందేలకు దిగినట్టు తెలిసింది.

ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
ఏపీకి దూసుకొస్తున్న మిచౌంగ్‌ తుఫాన్‌.! ఏడో ప్రమాద హెచ్చరిక.
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.?
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
ఖాన్‌ యూనిస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు 24గంటల్లో 700మంది మృతి.
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
తెలంగాణలో మిచౌంగ్ తుపాన్ ప్రభావం.. భారీ నుండి అతిభారీ వర్షాలు..
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్.
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
మిగ్‌ జాం తుపాను తో చెన్నై అతలాకుతలం!
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
దక్షిణకోస్తాకు ముప్పు! తీరం దాటే సమయంలో సముద్రంలో ఎగసిపడనున్నఅలలు
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. బల్లి బిర్యానీ వచ్చింది! వీడియో
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.
మరో యోగి రెడీ అవుతున్నారా.? రాజస్థాన్‌ లో బాబాబాలక్‌నాథ్‌.