హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, ఐదుగురు అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు కలకలం రేపుతున్నాయి.  తాజాగా ఓ డ్రగ్ ముఠాను ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, ఐదుగురు అరెస్ట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 28, 2020 | 7:30 PM

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలు కలకలం రేపుతున్నాయి.  తాజాగా ఓ డ్రగ్ ముఠాను ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐదుగురు వ్యక్తుల నుంచి 155 గ్రాముల నిషేధిత హషీస్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వ్యక్తులు డ్రగ్స్ కు బానిస అయినట్లు అధికారులు వివరించారు. తరచూ గంజాయితో పాటు హషీస్ ఆయిల్‌ను సేవిస్తున్నారని వెల్లడించారు.

వీరు హషీస్ ఆయిల్‌ను సేవించడమే కాకుండా బోయిన్‌పల్లి, మల్కాజ్‌గిరి ఏరియాల్లో తెలిసిన వ్యక్తులకు  విక్రయాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.  విక్రమ్, సాయి రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి ఈ ఐదుగురు హషీస్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వీరు ఆంధ్రాలోని అరకు ఏజెన్సీ ఏరియాల నుంచి 5 గ్రాముల హషీస్ ఆయిల్‌ను రూ. 1500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని అధికారుల విచారణలో వెల్లడైంది.

Also Read :

తల్లిదండ్రులతో గొడవ, కొడుకు ఆత్మహత్య

ప్రభాస్ క్రేజీ రికార్డ్.. తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత

ఎస్పీబీ ఆస్పత్రి బిల్లులపై తప్పుడు ప్రచారం, చరణ్ ఆవేదన

ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచో తెలుసా?
ఏటీఎంల నుంచి పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచో తెలుసా?
APPSC DPRO అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఇదే!
APPSC DPRO అభ్యర్థులకు అలర్ట్‌.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ ఇదే!
మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా?అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే
మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా?అయితే ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే
అభిమానుల కోసం సాయి దుర్గ తేజ్ ఏం చేశాడో తెలుసా? వీడియో
అభిమానుల కోసం సాయి దుర్గ తేజ్ ఏం చేశాడో తెలుసా? వీడియో
పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!
ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు..!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు..!
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త..
పార్టీ శ్రేణులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
పార్టీ శ్రేణులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి
నితీష్ కుమార్ తనయుడు రాజకీయ అరంగేట్రం.. ముహుర్తం ఖరారు..!
నితీష్ కుమార్ తనయుడు రాజకీయ అరంగేట్రం.. ముహుర్తం ఖరారు..!