AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ పోయిందే ! వూహాన్ సిటీలో డాగ్ షో, వాహ్ !

చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ మటు మాయమైనట్టే ! అందుకే అక్కడ కెన్నెల్ క్లబ్స్ నిర్వాహకులు సరదాగా డాగ్ షోలు, కాంపిటీషన్లను ఏర్పాటు చేశారు. 'పోస్ట్ కరోనా వైరస్ వూహాన్' పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో..

కరోనా వైరస్ పోయిందే ! వూహాన్ సిటీలో డాగ్ షో, వాహ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 5:39 PM

Share

చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ మటు మాయమైనట్టే ! అందుకే అక్కడ కెన్నెల్ క్లబ్స్ నిర్వాహకులు సరదాగా డాగ్ షోలు, కాంపిటీషన్లను ఏర్పాటు చేశారు. ‘పోస్ట్ కరోనా వైరస్ వూహాన్’ పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో రకరకాల జాతుల శునకాలను వాటి యజమానులు ప్రదర్శించారు. దాదాపు యాభై జాతుల కుక్కలు  ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఇక్కడ అమెరికన్ కెన్నెల్ క్లబ్ కూడా ఉంది. చైనా క్లబ్బులతో బాటు ఈ క్లబ్ కూడా వీటిలో భాగస్వామ్యం వహించింది.

Follow Us
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?