AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులు జాగ్రత్త.. మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ షురూ..!

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు.

మందుబాబులు జాగ్రత్త.. మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ షురూ..!
Balaraju Goud
|

Updated on: Sep 28, 2020 | 5:12 PM

Share

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను తిరిగి మొదలు పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు రెడీ అవుతున్నారు. తెలంగాణ‌లోని బార్లు, క్ల‌బ్బులు తెరిచేందుకు రాష్ర్ట ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌కు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. త‌నిఖీల‌కు సంబంధించి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసిజ‌ర్స్ ని రూపొందిస్తున్నామ‌ని ట్రాఫిక్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్‌వోపీని రూపొందించిన త‌ర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు ఎలా చేపట్టాలో పోలీసులకు వివరిస్తామని ఆయన అన్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఇత‌ర రాష్ట్రాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స‌మ‌యంలో పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, ట్రాఫిక్ పోలీసు చెక్ పాయింట్ల‌ను వీలైనంత వ‌ర‌కు త‌గ్గిస్తామ‌న్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో త‌నిఖీలు చేపడుతామ‌ని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో పాల్గొనే పోలీసుల‌కు పీపీఈ కిట్లు, శానిటైజ‌ర్లను అందుబాటులో ఉంచుతామ‌ని అనిల్ కుమార్ తెలియజేశారు.

Follow Us
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనలు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం
కాసులవర్షం కురిపించిన కండోమ్ కంపెనీ షేర్లు- 10 ఏళ్లలో 14,000 శాతం
తెలుగులో తోప్ హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకుంది..
తెలుగులో తోప్ హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకుంది..