AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి , తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు .. కీలక నేతలు హాజరయ్యారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు
Sanjay Kasula
|

Updated on: Oct 19, 2020 | 3:32 PM

Share

Dr. Laxman  : బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు .. కీలక నేతలు హాజరయ్యారు.

డాక్టర్‌ లక్ష్మణ్‌ లాంటి నేతల నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు . కర్నాటకలో ఓబీసీల మద్దతు తోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓబీసీలకు మరింత పెద్దపీట వేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు .

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఓసీసీలకు న్యాయం జరుగుతోందని డాక్టర్.లక్ష్మణ్ తెలిపారు ‌. విద్యా , ఉపాధి అవకాశాల్లో రానున్న రోజుల్లో ఓబీసీలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ , తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు లక్ష్మణ్‌.

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!