AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది భక్తీ కాదు పాడూ కాదు… పిచ్చి..! అవును నిజంగానే పిచ్చే అంటున్న మానసిక వైద్యులు

అది భక్తీ కాదు పాడూ కాదు. పిచ్చి.. అవును నిజంగానే పిచ్చే… చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో డాక్టర్లు చెబుతున్న మాట ఇది. మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో..

అది భక్తీ కాదు పాడూ కాదు... పిచ్చి..! అవును నిజంగానే పిచ్చే అంటున్న మానసిక వైద్యులు
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2021 | 8:30 PM

Share

Madanapalle Double Murder Case : అది భక్తీ కాదు పాడూ కాదు. పిచ్చి.. అవును నిజంగానే పిచ్చే… చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో డాక్టర్లు చెబుతున్న మాట ఇది. మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో కీలక విషయాలను వైద్యులు వెల్లడిస్తున్నారు. పద్మజ తీవ్రమైన మానసిక రోగంతో బాధపడుతున్నారని సైకియాట్రిస్టు రాధిక చెబుతున్నారు. ఆమె తరపున రిలేటివ్స్‌ చాలా మందికి ఈ సమస్య ఉందంటున్నారు.

ఆమెకి ఉన్న రోగాన్ని భక్తి పేరుతో కుటుంబమంతటికీ షేర్ చేశారని చెబుతున్నారు. ఆమె పూర్తిగా డెల్యూషన్‌లోకి వెళ్లిపోయారని… తాను అనుకున్నదే నిజమనే భావంలో ఉన్నారని అంటున్నారు డాక్టర్.

కొన్ని నెలలుగా ఇదే మానసిక వ్యాధితో బాధపడుతూ కుటుంబాన్ని ఆ డెల్యూషన్‌లోకి లాగారని రాధిక నిర్దారిస్తున్నారు. పురుషోత్తం కూడా ఇదే మానసిక సమస్యతో ప్రస్తుతం బాధపడుతున్నారని తెలిపారు. వీరిని తిరుపతికి రిఫర్ చేశామని… కొన్ని రోజులు వైద్యల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే నార్మల్ అవుతారని చెబుతున్నారు రాధిక.

ఇవి కూడా చదవండి :

భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవానికి మహూర్తం ఖారారు.. తేదీలను ఫిక్స్ చేసిన వైదిక కమిటీ

Casual Racism : ఒకే చోట ఉన్నా.. రెండు పద్ధతులు..! ఆస్ట్రేలియాలో మా క్వారంటైన్ ఎలా సాగిందంటే..!

పేపర్ లెస్ బడ్జెట్‌ సామాన్యులు తెలుసుకునేలా కేంద్రం కొత్త యాప్.. ఇందులోని ప్రత్యేకతలు ఇవే..

కరోనా ఎఫెక్ట్ : ఇటలీలో రాజకీయ గందరగోళం.. రాజీనామా చేయనున్న ప్రధాని గిసెప్పే కాంటే