డైరెక్టర్ రాజమౌళికి గూగుల్ షాక్

ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు గూగుల్ డైరెక్టర్ రాజమౌళికి షాక్ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎవరని కొడుతుంటే.. రాజమౌళి పేరుతో పాటుగా, సంజయ్ పాటిల్ అనే పేరు..

డైరెక్టర్ రాజమౌళికి గూగుల్ షాక్
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 6:41 AM

దర్శకధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలియని వారుండరు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సాధించారు. ‘ఈగ’ చిత్రంతోనే తెలుగు సినిమా వాల్యూ ఏంటో చాటి చెప్పిన రాజమౌళి.. ‘బాహుబాలి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించారు. కాగా ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ‘అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు’ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లుక్స్ ఫుల్ బజ్‌ని క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది.

కాగా.. ఇదంతా ఓకే కానీ.. ఇప్పుడు గూగుల్.. డైరెక్టర్ రాజమౌళికి షాక్ ఇస్తోంది. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకి డైరెక్టర్ ఎవరని కొడుతుంటే.. రాజమౌళి పేరుతో పాటుగా, సంజయ్ పాటిల్’ అనే పేరు కూడా వస్తోంది. ‘మరి సంజయ్ పాటిల్ ఎవరి కొడుతుంటే మాత్రం ఏం చూపించడం లేదు’. మరి ఈ సంజయ్ పాటిల్ ఎవరనేది  గూగుల్‌కే తెలియాలి. ఏదేమైనా ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇది కాస్త రాజమౌళికి షాక్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: ఒక్కరు ప్రయాణించడానికి.. పెద్ద కారు అవసరమా?

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు