AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indane Gas Booking: మీరు గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేస్తున్నారా..? ఈ నెంబర్‌ చెబితేనే గ్యాస్‌ డెలివరి అవుతుంది..!

Indane Gas Booking: గ్యాస్‌ కంపెనీలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బ్లాక్‌ మార్కెట్‌ దందా మాత్రం ఆగడం లేదు. అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను.

Indane Gas Booking: మీరు గ్యాస్‌ సిలిండర్ బుక్‌ చేస్తున్నారా..? ఈ నెంబర్‌ చెబితేనే గ్యాస్‌ డెలివరి అవుతుంది..!
Indane Gas Booking
Subhash Goud
|

Updated on: Apr 26, 2021 | 4:13 PM

Share

Indane Gas Booking: గ్యాస్‌ కంపెనీలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. బ్లాక్‌ మార్కెట్‌ దందా మాత్రం ఆగడం లేదు. అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు. ఆయా గ్యాస్‌ కంపెనీలు ఎన్ని రకాల టెక్నాలజీని ఉపయోగించి బ్లాక్‌దందాకు అడ్డుకట్ట వేస్తేన్నా.. కేటుగాళ్లు ఇతర మార్గాల్లో వెళ్తూ బ్లాక్‌ దందా కొనసాగిస్తున్నారు.

అయితే ఇండేన్‌ గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌ దందాను అరికట్టడానికి డ్యాక్‌ సర్వీసులను తీసుకువచ్చింది. డ్యాక్‌ అంటే డెలివరీ అథెంటికేషన్‌ కోడ్‌ అని అర్థం. వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసిన ప్రతీసారి ఒక డ్యాక్‌ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఆ డ్యాక్‌ నంబర్‌ వినియోగదారుల ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. గ్యాస్‌ డెలివరి చేయడానికి వచ్చిన బాయ్స్‌కు ఆ కోడ్‌ చెప్పాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ నెంబర్‌ చెప్పిన తర్వాతే డెలివరి ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇండేన్‌ గ్యాస్‌ తన వినియోగదారులకు కీలక సూచనల చేసింది. ఇండేన్‌ గ్యాస్‌ బుక్‌ చేసిన ప్రతీసారి డ్యాక్‌ జనరేట్‌ అవుతుందని తెలిపింది. ఈ నెంబర్ డెలివరి బాయ్‌కు చెప్పిన తర్వాతనే మీ డెలివరి పూర్తవుతుంని ఇండేన్‌ గ్యాస్‌ స్పష్టం చేసింది.

మీకు మరింతగా సేవలు చేయడానికి తమకు సహకరించాలని వినియోగదారులను కోరింది. ఈ విషయాలను ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది ఇండియన్‌ ఆయిల్‌. అయితే ఈ కోడ్‌ చెప్పకపోతే గ్యాస్‌ డెలివరీ సాధ్యం అయ్యే అవకాశం లేదు.

ఇవీ చదవండి:

Gas Cylinder: మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!