కేసీఆర్ కాసులపైనే.. జగన్ ఆశలు..!
పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగకుండా.. ఏదో రకంగా.. అడుగడుగునా జగన్ అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం.. జగన్ ఆశపడుతున్నారనీ.. అందుకే నోరు విప్పడం లేదని విమర్శించారు. పోలవరం పనులన్నీ వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహిస్తున్నారనీ.. 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు దేవినేని ఉమా.