AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : సార్.. నా ఓటు ఎవరో కొట్టేశారు.. స్టార్ హీరోయిన్‌కు ఊహించని షాక్..

నిన్న తమిళ్ నాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరిగింది. సెలబ్రెటీలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Rajeev Rayala
|

Updated on: Apr 24, 2026 | 10:23 AM

Share
నిన్న తమిళ్ నాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని తెలుస్తుంది. ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

1 / 5
పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్ని కల్లో దళపతి విజయ్ పోటీ చేస్తుండటంతో ఆసక్తి రెట్టింపు అయ్యింది. విజయ్ ప్రచారం లోనూ అదరగొట్టారు. 

2 / 5
అయితే ఓటు వేయడానికి వెళ్లిన ఓ హీరోయిన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఓటును వేరొక వ్యక్తి వేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. దాంతో అవాక్ అయ్యింది ఆ హీరోయిన్. తన ఓటును ఎవరో వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తన ఓటును కాజేసిన వ్యక్తి శిక్షించాలని కోరింది ఆ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు. 

3 / 5
ప్రముఖ నటి అక్షయ హరిహరన్‌.. ఈ అమ్మడు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అక్కడి సిబ్బందితో చెప్పినా కూడా అక్కడి వారు పట్టించుకోలేదట. ఆమెను ఓటు వేయడానికి సిబ్బంది, అధికారులు నిరాకరించారట. 

4 / 5
అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బందిని కోరాను.. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరుతున్నా.. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది అక్షయ హరిహరన్‌. 

5 / 5
Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..

షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!

పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..