ప్రభుత్వానికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై నియంత్రణ: సీరమ్ ఇన్‌స్టిట్యూట్
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తమ పరిశోధనలను ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక టీకా పంపిణీ బాధ్యతలను ప్రభుత్వమే చేపడుతుందని

Coronavirus vaccine: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికి వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తమ పరిశోధనలను ముమ్మరంచేశాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక టీకా పంపిణీ బాధ్యతలను ప్రభుత్వమే చేపడుతుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలకు బదులుగా ప్రభుత్వ నెట్‌వర్క్ ద్వారానే పంపిణీ జరుగుతుందని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టీట్యూట్ అనుమతి పొందిన విషయం విదితమే. అయితే.. కంపెనీ సీఈఓ ఇటీవల చేసిన ఓ ట్వీట్ కాంట్రవర్సిటీకి కారణమవడంతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
Read More:
గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పాస్ మార్కులు..
గుడ్ న్యూస్: ఇక కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులకూ ‘గేట్’ రాసే అవకాశం..!