AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ: ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికే.!

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ: ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికే.!
Ravi Kiran
|

Updated on: Aug 14, 2020 | 1:21 AM

Share

Coronavirus Telangana: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఆసుపత్రులపై వేటు వేసిన ప్రభుత్వం.. మిగతా ఆసుపత్రులు తమ తీరును మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని హాస్పిటల్స్ కు అయితే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైద్యాశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా చికిత్స కోసం 50 శాతం బెడ్స్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు అంగీకరించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ బెడ్స్ ను కరోనా బాధితులకు కేటాయించనున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్స్ ను కరోనా పేషెంట్స్ కు వైద్యారోగ్య శాఖ ఇవ్వనుంది. కాగా, 50 శాతం బెడ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటెల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. అటు గైడ్ లైన్స్ రూపొందించేందుకు ఆసుపత్రి యాజమాన్యాలు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో భేటీ కావాలని ఆయన కోరారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా