AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: భారత్‌లో ఐదో కరోనా మరణం..?

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్‌లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. భారత్‌లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి […]

Breaking: భారత్‌లో ఐదో కరోనా మరణం..?
Ravi Kiran
|

Updated on: Mar 22, 2020 | 11:13 AM

Share

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జైపూర్‌లో ఇటలీ టూరిస్ట్ ఒకరు మృతి చెందారు. దీంతో కోవిడ్ 19 కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన ఇటలీ టూరిస్ట్ భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు.

కాగా.. భారత్‌లో 190 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక అటు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి సుమారు 10 వేల మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య 2,20,313కు చేరుకుంది.

For More News:

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్

నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం

Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…

నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..

కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..

నిర్భయ తరపు న్యాయవాది ఫీజు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!