Rajula Chicken Biryani: గోదావరి జిల్లాల రాయల్ రుచి.. నోట్లో వేస్తే కరిగిపోయే కోనసీమ రాజుల చికెన్ బిర్యానీ!
బిర్యానీ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఉండే మజానే వేరు. అయితే ఎప్పుడూ తినే రెగ్యులర్ దమ్ బిర్యానీలు, పలావ్‌లు కాకుండా ఒక స్పెషల్ రాయల్ టేస్ట్‌ను ఆస్వాదించాలనుకుంటే గోదావరి జిల్లాల స్పెషల్ 'కోనసీమ రాజుల కోడి పలావ్' (రాజుల చికెన్ బిర్యానీ) ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
