ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రమే కాదు.. దాని ఆకులు కూడా అమృతమే!
13 July 2026
Jyothi Gadda
వీటితో పాటు విటమిన్ కె, బి-కాంప్లెక్స్, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, సెలీనియం, క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో అందుతాయి.
నాన్-వెజ్ తినని వారు ప్రొటీన్ల కోసం సోయాబీన్‌ను ఉత్తమ ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇది శరీరంలో జీవక్రియలను సక్రమంగా ఉంచి, నీరసం, అలసటలను దూరం చేస్తుంది.
సోయాబీన్‌లోని ప్రొటీన్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగించి, గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.
సోయాబీన్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల దీనిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌తో పాటు హైబీపీని అదుపులో ఉంచుతాయి.
45 ఏళ్లు దాటిన మహిళల్లో వచ్చే మెనోపాజ్ హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి సోయాబీన్ ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ఇది ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు దృఢంగా మారేలా చేస్తుంది.
సోయాబీన్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించి, ఆక్సీకరణ ఒత్తిడిని, అంతర్గత వాపులను తగ్గిస్తాయి.
దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా శరీరం సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
వీటిని రోజంతా నీటిలో నానబెట్టి, సాయంత్రం ఉడికించి తినడం వల్ల శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రొటీన్ వనరు.