Coronavirus: కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

Coronavirus: కరోనా వైరస్ ఇండియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా కోల్‌కత్తాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మృతి చెందాడు. దీనితో భారత్‌లో మరణాల సంఖ్య 9కి చేరింది. కోల్‌కత్తాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. ఇటీవలే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. […]

Coronavirus: కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2020 | 9:54 PM

Coronavirus: కరోనా వైరస్ ఇండియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా కోల్‌కత్తాలో ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి మృతి చెందాడు. దీనితో భారత్‌లో మరణాల సంఖ్య 9కి చేరింది. కోల్‌కత్తాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. ఇటీవలే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తుండటం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం