వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

Covid 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ కారణంగా క్రీడారంగం కూడా బాగా దెబ్బతింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడగా.. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 28 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ను నిలిపేస్తున్నట్లు బోర్డు చీఫ్ వెల్లడించారు. అటు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమయ్యే కౌంటీ ఛాంపియన్ షిప్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. […]

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Mar 23, 2020 | 9:53 PM

Covid 19: ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ కారణంగా క్రీడారంగం కూడా బాగా దెబ్బతింది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడగా.. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మే 28 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ను నిలిపేస్తున్నట్లు బోర్డు చీఫ్ వెల్లడించారు. అటు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమయ్యే కౌంటీ ఛాంపియన్ షిప్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌ను తిరిగి జూన్, జూలై, ఆగష్టులలో ప్రారంభిస్తామని అన్నారు. మొదటిగా వెస్టిండీస్‌తో మూడు టెస్టులు జరుగుతాయని.. ఆ తర్వాత టీ20 కప్, ఇంగ్లాండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా మ్యాచులను నిర్వహిస్తామని బోర్డు చీఫ్ టామ్ హారిసన్ వెల్లడించారు. అయితే అప్పటికీ కూడా ఈ మహమ్మారి కంట్రోల్ కాకపోతే అభిమానులు లేకుండానే మ్యాచులు జరుగుతాయని ప్రకటించారు.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం