Coronavirus: బిగ్ న్యూస్: దేశీయ విమానాలు రద్దు.. కేంద్రం మరో కీలక నిర్ణయం..

Coronavirus: ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఇండియాలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించగా.. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు కరోనా పరీక్ష సామర్ధ్యాన్ని పెంచుతూ.. దేశవ్యాప్తంగా 12 డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు కరోనా […]

Coronavirus: బిగ్ న్యూస్: దేశీయ విమానాలు రద్దు.. కేంద్రం మరో కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Mar 23, 2020 | 9:55 PM

Coronavirus: ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను ఇండియాలో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించగా.. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు కరోనా పరీక్ష సామర్ధ్యాన్ని పెంచుతూ.. దేశవ్యాప్తంగా 12 డయాగ్నస్టిక్ ల్యాబ్‌లకు కరోనా పరీక్షలకు అనుమతినిచ్చింది. వీటితో పాటు మరో 15,000 కలెక్షన్ సెంటర్లకు కూడా అనుమతులు జారీ చేసింది. దీనితో ప్రైవేట్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రావడంతో కరోనా పరీక్షల సామర్ధ్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు కోవిడ్ 19 కారణంగా ఇప్పటికే 19 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. అటు ఆరు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలు షట్ డౌన్ అయ్యాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి.. అన్నీ సర్వీసులు బంద్ కానున్నాయని ఆ రాష్ట్ర సీఎం పళణి స్వామి వెల్లడించారు. అటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైనా దిక్కరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అటు దేశీయ విమాన సర్వీసులను కూడా రేపటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. అయితే కార్గో విమాన సర్వీసులు మాత్రం యధాతధంగా నడుస్తాయని ప్రకటించింది.

For More News:

ఫ్లాష్: భారత్‌లో ఎనిమిదో కరోనా డెత్.. 425కు చేరుకున్న పాజిటివ్ కేసులు..

ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..

షాకింగ్: కరోనా వైరస్‌తో హీరోయిన్ తండ్రి మృతి…

ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..

రోహిత్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..

కోరలు చాస్తున్న కరోనా.. భారత్‌లో 9కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…

వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..

ఫ్లాష్: భారత్‌లో 10వ కరోనా మరణం

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి