యంగ్ హీరో వివాహ వేడుకలో కరోనా కలకలం

కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన యంగ్ హీరో పెళ్లి. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా హాజరై వధువరులను అశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారీనపడ్డారని తెలిసింది. దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు సమాచారం.

యంగ్ హీరో వివాహ వేడుకలో కరోనా కలకలం

టాలీవుడ్ ఎలిజబుల్ బ్యాచ్లర్ హీరోలలో ఒకరైన యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు. కరోనా వైరస్ ప్రభావం వలన ఏప్రిల్ నెలలో జరగాల్సిన అతని పెళ్లి వాయిదాల మీద వాయిదాలు పడుతూ గత నెలలో తన ఇంట్లోనే వైభవంగా జరిగింది. ఇరువురి కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రులు మాత్రమే పెళ్లి కార్యక్రమాలతో సందడి చేశారు. అటు, ఈ పెళ్లికి ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా హాజరై వధువరులను అశీర్వదించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పెళ్లికి హాజరైన పలువురు ఇప్పుడు కరోనా బారీనపడ్డారని తెలిసింది. దీంతో ఆ వివాహానికి హాజరైన మిగతా వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు సమాచారం. ఈ పెళ్లిలో పాల్గొన్న వారెవరు తమకు కరోనా సోకినట్లు చెప్పకపోయిన.. అందరూ కరోనా అనుమానంతో టెస్టులకు క్యూ కడుతున్నారు. అయితే, పెండి క్లి హాజరైన వారు మాస్క్‌, భౌతికదూరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిండమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu