AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని ఆ జిల్లాలో.. 150మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో కరోనా పేషంట్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. జిల్లాలో 150 మంది కరోనా పాజిటివ్ పేషెంట్ల ఆచూకీ దొరకడం లేదు. ఆధార్ కార్డులలో ఉన్న అడ్రస్‌లో

ఏపీలోని ఆ జిల్లాలో.. 150మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2020 | 6:52 PM

Share

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో కరోనా పేషంట్ల మిస్సింగ్ మిస్టరీగా మారింది. జిల్లాలో 150 మంది కరోనా పాజిటివ్ పేషెంట్ల ఆచూకీ దొరకడం లేదు. ఆధార్ కార్డులలో ఉన్న అడ్రస్‌లో బాధితులు లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. వాళ్లు నమోదు చేసిన ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడం అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 300మందికి పైగా బాధితులు తమ అడ్రసులను తప్పుగా ఇచ్చారు.. వారిలో కొందరివి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. కరోనా పాజిటివ్ తేలిన 150మంది కోసం సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా జనాల్లో కలిసిపోతే కొత్త సమస్యలు వస్తాయని అధికారులు టెన్షన్ పడుతున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వారు కరోనా టెస్టుల సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా కూపీ లాగే పనిలో ఉన్నారు.

Read More:

జగన్ కీలక నిర్ణయం.. బీటెక్‌ కోర్సుల్లో అప్రెంటిస్‌షిప్‌, ఆనర్స్‌ డిగ్రీ..!

ఇక ప్రతి నియోజకవర్గానికి కరోనా టెస్టింగ్‌ మొబైల్‌ లేబొరేటరీ..!

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?