AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర..

చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు. పేగులను కూడా క్లీన్ చేస్తుంది. దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Aug 19, 2026 | 10:49 AM

Share
చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు.  పేగులను కూడా  క్లీన్ చేస్తుంది. 
దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు. పేగులను కూడా క్లీన్ చేస్తుంది. దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

1 / 5
బీరకాయ,  శెనగనగపప్పు కూరకు కావాల్సిన పదార్దాలు:  రెండు బీరకాయలు,  అర కప్పు సెనగపప్పు,  ఒక ఉల్లిపాయ,  3 పచ్చిమిర్చి, 
రెండు టమాటా,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , పావు టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక కప్పు నూనె , అర కట్ట కొత్తిమీర,  అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్  మినప్పప్పు, ఎండు మిరపకాయ, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

బీరకాయ, శెనగనగపప్పు కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు బీరకాయలు, అర కప్పు సెనగపప్పు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, రెండు టమాటా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక కప్పు నూనె , అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండు మిరపకాయ, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

2 / 5

బీరకాయ,  శెనగనగపప్పు కూర తయారీ విధానం : ముందుగా సెనగపప్పును బాగా కడిగి  10 నుంచి 15  నిమిషాల పాటు దీనిని బాగా  నానబెట్టాలి. ఈ బీరకాయ తొక్కను  తీసి దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి , అది బాగా వేడయ్యాక పోపు గింజలు వేయాలి

3 / 5
బీరకాయ,  శెనగనగపప్పు కూర తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక దీనిలో  ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నాలుగు ఎండు మిరపకాయ, ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసి ఇది పోపు తాలింపు పెట్టాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు  వీటిని వేయించాలి.

4 / 5
బీరకాయ,  శెనగనగపప్పు కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో మీరు నాలుగు టమాటాలు కూడా  మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇంకా దీనిలో మీరు నానబెట్టిన సెనగపప్పు  కూడా వేసి 3 నిమిషాలు అలాగే ఉంచాలి.  బీరకాయ ముక్కలు,  కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి 15 నిముషాల పాటు ఉడికించాలి.

5 / 5
Follow Us
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!

ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?

రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..

ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?

పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...

రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు

లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి

సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ