AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మళ్లీ రికార్డుస్థాయిలో కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,776 పాజిటివ్ కేసులు, 76 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,506కి చేరింది.

ఏపీలో మళ్లీ రికార్డుస్థాయిలో కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: Sep 04, 2020 | 7:03 PM

Share

Corona Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. తాజగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,776 పాజిటివ్ కేసులు, 76 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,76,506కి చేరింది. ఇందులో 1,02,067 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,70,163 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో మృతుల సంఖ్య 4276కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు గడిచిన 24 గంటల్లో 12,334 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,65,694 టెస్టులు నిర్వహించారు. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 750, చిత్తూరులో 970, తూర్పు గోదావరిలో 1405, గుంటూరులో 708, కడపలో 727, కృష్ణాలో 378, కర్నూలులో 702, నెల్లూరులో 1270, ప్రకాశంలో 1256, శ్రీకాకుళంలో 538, విశాఖలో 560, విజయనగరంలో 588, పశ్చిమ గోదావరిలో 924 కేసులు నమోదయ్యాయి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

Follow Us
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
29 ఫోర్లు, 2 సిక్సర్లతో 220 పరుగులు.. విండీస్ వీరుడ రికార్డుల వేట
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఎవరికీ డౌట్ రాకుండా పెద్ద ప్లానే..
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
జుట్టు ఊడిపోతుందా.. అయితే ఈ ఆలయానికి వెళ్ళండి
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
4 రోజుల్లో 2800 కోట్లు.. ధురంధర్ 2 రికార్డు బద్దలు కొట్టిన సినిమా
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్.. కోతులను పట్టిస్తే అదిరిపోయే బహుమతి
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
రైతు భరోసా మూడో విడత నిధులకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
1 షేరుకు 10 షేర్లు.. 977 శాతం లాభాలతో అదరగొట్టిన మల్టీబ్యాగర్
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
వారి రక్షణకు చర్యలు తీసుకోండి.. ప్రభుత్వాలకు NHRC కీలక సూచనలు..
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే
కూతురి పెళ్లి చేసి ఇంటికొచ్చిన తండ్రి.. తెల్లారేసరికే