AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్‌

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. సోమవారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది...

అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్‌
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2020 | 11:26 AM

Share

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. సోమవారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. ఈ రోజు కానీ రేపు (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది.

ఆగస్టు 13న అచ్చెన్నాయుడికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇదిలా ఉంటే.. ఈఎస్‌ఐ (ESI) మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ నోట కీలకాంశాలు..!

నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్.. నిమిషాల్లో..

సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి..

అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన

చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్

ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్

కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..

బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?

కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌

బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి