AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

Corona Effect: కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇటలీ ఈ వైరస్ విజృంభిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలను అధికారులు నిర్బంధం చేశారు. ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబార్డీ ప్రాంతంలో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. అత్యవసరమైన పరిస్థితులలోనే ప్రజలు బయటికి రావాలని.. ఎవరైనా సరే ఈ రూల్‌ను […]

Corona Effect: కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..
Ravi Kiran
|

Updated on: Mar 09, 2020 | 10:04 PM

Share

Corona Effect: కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇటలీ ఈ వైరస్ విజృంభిస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలను అధికారులు నిర్బంధం చేశారు.

ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న లాంబార్డీ ప్రాంతంలో అయితే జనజీవనం పూర్తిగా స్తంభించింది. అత్యవసరమైన పరిస్థితులలోనే ప్రజలు బయటికి రావాలని.. ఎవరైనా సరే ఈ రూల్‌ను ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష.. లేదా 206 యూరోల జరిమానా విధిస్తామని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

కరోనా వైరస్ వల్ల ఇటలీ అల్లకల్లోలంగా మారింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 366 మంది చనిపోగా.. సుమారు 7375 మంది వైరస్ బాధితులుగా మారారు. కాగా, ఇటు భారత్‌లో కూడా వైరస్ విజృంభిస్తోందని చెప్పాలి. ఇప్పటికి కరోనా బారిన పడిన వారి సంఖ్య 43కి చేరిన సంగతి విదితమే.

For More News: 

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…

బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..