కోవిడ్-19…. ఆర్మీలో తొలి కేసు నమోదు.. సైన్యం ‘అప్రమత్తం’

ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 147 కి పెరగగా.. ఆర్మీలో తొలి కేసు నమోదయింది. లడఖ్ స్కౌట్స్ కి చెందిన 34 ఏళ్ళ సైనికునికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు బుధవారం గుర్తించారు.

కోవిడ్-19.... ఆర్మీలో తొలి కేసు నమోదు.. సైన్యం 'అప్రమత్తం'
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 18, 2020 | 2:51 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 147 కి పెరగగా.. ఆర్మీలో తొలి కేసు నమోదయింది. లడఖ్ స్కౌట్స్ కి చెందిన 34 ఏళ్ళ సైనికునికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు బుధవారం గుర్తించారు. అతడిని వెంటనే ఐసొలేషన్ కి తరలించారు. కరోనా కేసుల్లో ముగ్గురు రోగులు మరణించారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఈ డెత్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీరిలో దుబాయ్ కి వెళ్లి తిరిగి వఛ్చిన 68 ఏళ్ళ వ్యక్తి  ముంబైలో మరణించాడు. తన ట్రావెల్ హిస్టరీని ఆయన తెలియజేయలేదట. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న విమర్శలను ఈ వర్గాలు ఖండించాయి. దేశంలో తగినన్ని టెస్టింగ్ ఫెసిలిటీలు లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తిరస్కరిస్తూ.. కరోనా టెస్టింగ్ వంద శాతం ట్రాన్స్ పరెంట్ గా ఉందని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించరాదన్న సంయమనంతోనే తాము ఆచితూచి వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం టెస్టింగ్ కోసమే టెస్టింగ్ చేయాలన్నది తమ అభిమతం కాదన్నారు. గత జనవరి నుంచి ఇండియాలో 11,500 సాంపిల్స్ ను టెస్ట్ చేశారు.. అంటే రోజుకు 700 టెస్టులు జరుగుతున్నాయన్న మాటేగా’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!