అనంతపురం జిల్లాలో పోలీస్ దొంగ

అనంతపురం జిల్లాలో ఓ విచిత్ర పోలీస్ దొంగను గుర్తించారు పోలీసులు. గుత్తి జి.ఆర్.పి పోలీస్ స్టేషన్ లో ప్రింటర్, స్కానర్, ఖైదీలకు వేసే సంకెళ్లను  మంజునాథ్ అనే కానిస్టేబుల్ దొంగిలించాడు.

అనంతపురం జిల్లాలో పోలీస్ దొంగ
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:32 PM

అనంతపురం జిల్లాలో ఓ విచిత్ర పోలీస్ దొంగను గుర్తించారు పోలీసులు. గుత్తి జి.ఆర్.పి పోలీస్ స్టేషన్ లో ప్రింటర్, స్కానర్, ఖైదీలకు వేసే సంకెళ్లను  మంజునాథ్ అనే కానిస్టేబుల్ దొంగిలించాడు. స్టేషన్ నుంచి ఎత్తుకెళ్లిన సంకెళ్లను భార్యకు వేసి ఇంట్లో చిత్రహింసలు గురిచేశాడు. భార్య ఫిర్యాదుతో  ఆదోని పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో పోలీస్ స్టేషన్ నుండి  మంజునాథ్ పరారయ్యాడు.  మంజునాథ్ ఇంట్లో తనిఖీ చేయగా  12 శాఖలకు చెందిన నకిలీ సీల్ లు బయటపడ్డాయి. గుత్తి పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్, ప్రాపర్టీ, సంకెళ్లు దొంగతనం చేసినందుకు గాను 379, 409, 406 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు జి.ఆర్.పి అధికారులు.

Also Read :

ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు

కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు

Dhoni In IPL : స్టేడియం బయటకు బంతి : ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

Latest Articles
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్