బ్రేకింగ్: సోనియా గాంధీకి అస్వస్థత

అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రికి వెళ్లిన విషయంవిదితమే. అయితే కొద్ది రోజులుగా సోనియా ఆరోగ్యం నిలకడగా లేదని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. [svt-event date=”02/02/2020,7:50PM” class=”svt-cd-green” ] Congress interim President Sonia Gandhi admitted to Sir Ganga Ram Hospital […]

బ్రేకింగ్: సోనియా గాంధీకి అస్వస్థత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 02, 2020 | 8:05 PM

అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రికి వెళ్లిన విషయంవిదితమే. అయితే కొద్ది రోజులుగా సోనియా ఆరోగ్యం నిలకడగా లేదని, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

[svt-event date=”02/02/2020,7:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]