AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌

అఖిల భారత సర్వీసుల నియామకాల కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రేపు జ‌ర‌గ‌నుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్‌సీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) రేపు (అక్టోబ‌ర్ 4)వ తేదీనే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. అయితే ఈ ఏడాది పరీక్ష తమకు […]

రేపే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌
Venkata Narayana
|

Updated on: Oct 03, 2020 | 3:15 PM

Share

అఖిల భారత సర్వీసుల నియామకాల కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రేపు జ‌ర‌గ‌నుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్‌సీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) రేపు (అక్టోబ‌ర్ 4)వ తేదీనే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది.

అయితే ఈ ఏడాది పరీక్ష తమకు చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థులకు అదనపు అవ‌కాశం క‌ల్పించే అంశాన్ని పరిశీలించాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం యూపీఎస్‌సీని కోరింది. కోవిడ్‌-19 మ‌హమ్మారి.. అదేవిధంగా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో సంభ‌వించిన‌ వరదలను దృష్టిలో ఉంచుకుని 20 మంది సివిల్ సర్వీస్ అభ్య‌ర్థుల‌ బృందం పరీక్ష వాయిదా కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు పై విధంగా స్పందించింది.

భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..