వింగ్ కమాండర్ అభినందన్‌తో సెల్ఫీలకు పోటీపడ్డ జవాన్లు… వైరల్‌గా మారిన వీడియో

జమ్మూకశ్మీర్‌లో పని చేస్తున్న తోటి ఉద్యోగులను వింగ్ కమాండర్ అభినందన్ కలుసుకుని వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన సహచరులు, జవాన్లు అభినందన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. #WATCH Viral video from Jammu & Kashmir: Wing Commander Abhinandan […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:38 pm, Sat, 4 May 19
వింగ్ కమాండర్ అభినందన్‌తో సెల్ఫీలకు పోటీపడ్డ జవాన్లు... వైరల్‌గా మారిన వీడియో

జమ్మూకశ్మీర్‌లో పని చేస్తున్న తోటి ఉద్యోగులను వింగ్ కమాండర్ అభినందన్ కలుసుకుని వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన సహచరులు, జవాన్లు అభినందన్‌తో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి వారు వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.