AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజా హామీలు అమలు చేయాలి : చంద్రబాబు

ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రజలు మన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్.

ప్రజా హామీలు అమలు చేయాలి : చంద్రబాబు
Balaraju Goud
|

Updated on: Jun 05, 2020 | 7:26 PM

Share

ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రజలు మన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతారంటూ వైసీపీ నేతలకు సూచించారు బాబు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఏపీ ప్రజలు నమ్మి వైసీపీకి అధికారం అప్పగించారన్న బాబు.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రద్దులు, జె-టర్న్ లు తప్ప చేసిందేమీ లేదంటూ ట్వీట్ చేశారు. పాత పథకాలను రద్దుచేసి పథకం అమలు చేస్తున్నరంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Follow Us
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
కుమారీ ఆంటీ బంపరాఫర్..ఈ సినిమా టికెట్ చూపిస్తే బిల్లుపై డిస్కౌంట్
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
ఆగస్టు 14 రాశిఫలాలు: వారికి ఉద్యోగంలో కీలక మార్పులు..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!