AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్.. వీడియో చూడండి

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ప్రాంతంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే బైక్ పై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. అనంతరం ఓ వ్యక్తి బైక్ దిగి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరాణాలను బలవంతంగా లాక్కెళ్లాడు. దుండగుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ విపరీతంగా ప్రయత్నించిన సమయంలో […]

ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్.. వీడియో చూడండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 16, 2019 | 1:20 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ప్రాంతంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. అంతలోనే బైక్ పై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించారు. అనంతరం ఓ వ్యక్తి బైక్ దిగి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరాణాలను బలవంతంగా లాక్కెళ్లాడు. దుండగుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ విపరీతంగా ప్రయత్నించిన సమయంలో ఆమె కింద పడిపోయింది. అయినప్పటికీ ఆ దుండగుడు ఆమె మెడలోని గోలుసును లాక్కెళ్లి బైక్‌పై ఎక్కి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?