AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebrities Handbags: ఈ హీరోయిన్స్ వాడే హ్యాండ్‏బ్యాగ్స్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవడం పక్కా..

సాధరణంగా సెలబ్రెటీలు ఎం చేసినా.. ఏది కొన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక వాళ్ళు ఎక్కడ కనిపించిన సెల్ఫీల కోసం వాళ్ళ వెంటపడుతుంటారు.

Celebrities Handbags: ఈ హీరోయిన్స్ వాడే హ్యాండ్‏బ్యాగ్స్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవడం పక్కా..
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2021 | 4:56 PM

Share

సాధరణంగా సెలబ్రెటీలు ఎం చేసినా.. ఏది కొన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక వాళ్ళు ఎక్కడ కనిపించిన సెల్ఫీల కోసం వాళ్ళ వెంటపడుతుంటారు. అదే సమయంలో వాళ్ళు ధరించిన క్లాత్స్ గురించి… వాళ్ళ చేతిలో ఉన్న వస్తువుల గురించి కూడా సెర్చ్ చేస్తుంటారు. అంతేకాకుండా స్టార్ హీరోహీరోయిన్లు వాడుతున్న కార్లు, దుస్తులు, బ్యాగ్స్ అన్ని ఖరీదుగానే ఉంటాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు వాడుతున్న హ్యాండ్‏బ్యాగ్స్ బ్రాండ్స్ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. స్పెషల్ ఫ్యూచర్స్ అంటూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎయిర్ పోర్టులో వేసుకున్న బ్యాగ్ గురించి వార్తలు వచ్చాయి. ఎప్పుడు సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్స్‏ను ఫాలో అయ్యే సమంత చేతిలో ఉన్నది మోనోగ్రామ్ బ్యాగ్ రేటు అక్షరాల 2 లక్షల 20 వేలు. ఇక సమంత మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ వాడే వస్తువుల గురించి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఇక బ్యాగ్ కలెక్షన్స్‏లో మొదటి స్థానంలో ఉంది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. దీపికా వాడే బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ కంపెనీకి చెందిన బ్యాగ్ ధర రూ.3 లక్షలు. గతంలో తన భర్తతో కలిసి రాజస్థాన్ వెళ్ళినప్పుడు దీపికా చేతిలోని బ్యాగ్ తెగ వైరల్ అయింది. ఇక కరీనాకపూర్ తన కొడుకు తైమూర్ బర్త్ డే పార్టీలో వేసుకున్న బ్యాగ్ ఖరీదు అక్షరాల 4 లక్షలు. వీరితోపాటు మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో నటించిన బాలీవుడ్ కమ్ టాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా వాడే బ్యాగ్ గురించి నెట్టింట్లో చర్చ జరిగింది. తన పుట్టిన రోజు వేడుకలలో కియారా ధరించిన బ్యాగ్ రేటు రూ.3 లక్షల 70 వేలు. దాదాపు ఈ స్టార్ హీరోయిన్లు వాడే బ్యాగ్ ధరలతో ఎన్నో కార్లను కూడా కొనేయొచ్చు.

Also Read:

Prabhas Movie Update: ప్రభాస్ మూవీ షూటింగ్ అప్‏డేట్.. ఆసక్తికర విషయం పంచుకున్న బుట్టబొమ్మ..

Manisharma: ‘నా పని నన్ను చేసుకొనివ్వట్లేదు’… ‘నారప్ప’ వీడియోపై మెలోడీ బ్రహ్మ అసహనం..

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..