పిల్లల్ని ఎత్తుకుపోతున్న క్యాబ్ డ్రైవర్.. పట్టుకున్న పేరెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ క్యాబ్ డ్రైవర్ ..తన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. తమ ముగ్గురు పిల్లలను ఓ క్యాబ్‌లో ఎక్కించి, మరో క్యాబ్‌లో తల్లిదండ్రులు ఎక్కారు. అయితే పిల్లలున్న క్యాబ్ డ్రైవర్ వారితో సహా పారిపోయే ప్రయత్నం […]

పిల్లల్ని ఎత్తుకుపోతున్న క్యాబ్ డ్రైవర్.. పట్టుకున్న పేరెంట్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 2:53 PM

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ క్యాబ్ డ్రైవర్ ..తన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన షాక్‌కు గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. తమ ముగ్గురు పిల్లలను ఓ క్యాబ్‌లో ఎక్కించి, మరో క్యాబ్‌లో తల్లిదండ్రులు ఎక్కారు. అయితే పిల్లలున్న క్యాబ్ డ్రైవర్ వారితో సహా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో వెనకనే వస్తున్న తల్లిదండ్రులు ఆ కారును వెంబడించారు. ఇది గమనించిన క్యాబ్ డ్రైవర్ పిల్లల్ని వదిలి పారిపోయాడు. అయితే అదే క్యాబ్‌లో ఉన్న అతడి స్నేహితుడిని తల్లిదండ్రులు పట్టుుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??