AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding video viral: ఓరి నాయనో.. ఇదెక్కడి పెళ్లి లొల్లి రా బాబు.. వేదికపైనే పొట్టు పొట్టు కొట్టుకున్న వధూవరులు.. పొట్టచెక్కలయ్యేలా నవ్వేస్తారు..

సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Wedding video viral: ఓరి నాయనో.. ఇదెక్కడి పెళ్లి లొల్లి రా బాబు.. వేదికపైనే పొట్టు పొట్టు కొట్టుకున్న వధూవరులు.. పొట్టచెక్కలయ్యేలా నవ్వేస్తారు..
Wedding Baraath
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2022 | 2:03 PM

Share

సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటున్నాయి. ప్రస్తుతం యువత పెళ్లిళ్లను వెరైటీగా జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క వేడుక గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

వీడియోలో వివాహ వేదికపై యువతి, యువకుడు పెళ్లి జరుగుతోంది. అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో అందంగా ముస్తాబైన వధూవరులు పెళ్లి తంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వధూవరులు ఒకరికొకరు పూల దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అయితే, ఇప్పుడు వధూవరులు పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కూతురుకు బలవంతంగా వరుడికి మిఠాయిలు తినిపిస్తుంది. ఆ తర్వాత నవ వరుడు సైతం బలవంతంగా వధువుకి స్వీట్లు ఇస్తాడు. ఆ సమయంలో పెళ్లి కూతురికి చాలా కోపం వస్తుంది. పెళ్లి కూతురు ఏ మాత్రం ఆలోచించకుండా అందరి ముందు పెళ్లి కూతురిని చెంపదెబ్బ కొట్టింది.

ఇవి కూడా చదవండి

వధువు చేసిన పనికి అతిథులు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇదంతా వీడియో తీసిన బంధుమిత్రులు సోషల్ మీడియాలో షేర్‌ చేయటంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!