ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొస్తాం – బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు ప్రత్యేక హోదా మొదటి ప్రాధాన్యమని.. దాన్ని సాధించడం కోసం కేంద్రంతో సఖ్యతగా మెలగాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పినట్లు బొత్స వివరణ ఇచ్చారు. ఒత్తిళ్లతో కాకుండా దౌత్యంతో కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బొత్సా సత్యనారాయణ. ఇలా ఏపీలో జరగబోయే పలు రాజకీయ సమీకరణాల గురించి ఆయన ఏమన్నారో చూద్దాం. 

  • Ravi Kiran
  • Publish Date - 1:00 pm, Mon, 27 May 19
ప్రత్యేక హోదా ఖచ్చితంగా తీసుకొస్తాం - బొత్స సత్యనారాయణ