బిగ్ బాస్ 4: అభిజిత్ పేరిట ట్రెండ్ అవుతున్న ట్వీట్.. రచ్చ లేపుతున్న ఫాలోవర్స్.!

బుల్లితెర ప్రేక్షకుల్లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ప్రస్తుతం తెలుగులో సీజన్ 4 విజయవంతంగా 11 వారం ముగింపుకు వచ్చింది.

బిగ్ బాస్ 4: అభిజిత్ పేరిట ట్రెండ్ అవుతున్న ట్వీట్.. రచ్చ లేపుతున్న ఫాలోవర్స్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 22, 2020 | 2:48 PM

Bigg Boss 4: బుల్లితెర ప్రేక్షకుల్లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ప్రస్తుతం తెలుగులో సీజన్ 4 విజయవంతంగా 11 వారం ముగింపుకు వచ్చింది. ఈ వారంలో యాంకర్ లాస్య ఎలిమినేట్ అవుతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీ సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా టాప్ కంటెస్టెంట్ ఎవరన్నది ఇప్పటికే ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది.

ఇక వారిలో అభిజిత్ ముందు వరుసలో ఉంటాడు. తనదైన శైలి గేమ్ ప్లేతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. దీనితో అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నారు. ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ సాధించిన ఫీట్‌ను అందుకున్నారు. #WeAdmireAbhijeet అనే హ్యాష్‌ట్యాగ్‌తో రెండు లక్షలకు పైగా ట్వీట్స్ చేసి జాతీయ స్థాయిలో అభిజిత్ పేరును మారుమ్రోగిస్తున్నారు. ఇంకా ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా