AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 14: ఫేక్ ఎలిమినేషన్ ట్రిక్ ప్లే చేసిన కంటెస్టెంట్.. ప్రేమ వ్యవహారమే కారణమా..! మండిపడ్డ సల్మాన్ ఖాన్..

కొంచెం భిన్నంగా.. మరి కొంచెం కొత్తగా హిందీ బిగ్ బాస్ సీజన్ 14 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ టాస్కులతో.. గత సీజన్ల విన్నర్స్ సీనియర్ల రూపంలో..

బిగ్ బాస్ 14: ఫేక్ ఎలిమినేషన్ ట్రిక్ ప్లే చేసిన కంటెస్టెంట్.. ప్రేమ వ్యవహారమే కారణమా..! మండిపడ్డ సల్మాన్ ఖాన్..
Ravi Kiran
|

Updated on: Dec 13, 2020 | 2:27 PM

Share

Bigg Boss 14: కొంచెం భిన్నంగా.. మరి కొంచెం కొత్తగా హిందీ బిగ్ బాస్ సీజన్ 14 కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ టాస్కులతో.. గత సీజన్ల విన్నర్స్ సీనియర్ల రూపంలో హౌస్‌లోకి అడుగుపెట్టి జూనియర్లను ర్యాగింగ్ కూడా చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో చిత్రాలు ఉన్నాయి లెండి.! ఇదంతా పక్కన పెడితే.. ఈ వారం హోమ్ సిక్‌తో బయటికి వచ్చేసిన సింగర్ రాహుల్ వైద్య మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అతడికి హోస్ట్ సల్మాన్ ఖాన్ మాత్రం తలంటినట్లుగా కలర్స్ ఓ ప్రోమోను విడుదల చేసింది.

తన ఫ్యామిలీ బాగా గుర్తుకు రావడంతోనే హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్లాల్సి వచ్చిందని రాహుల్ వివరణ ఇచ్చినా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న నీ ఒక్కడికి తప్పితే మరెవరికీ కుటుంబం లేదా అంటూ అతడ్ని సల్మాన్ తీవ్రంగా తప్పుబట్టాడు. ”నీ ఫ్యాన్స్‌కు కూడా నీవు ద్రోహం చేశావని.. వారు నీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయావని” కోపగించుకున్నాడు.

కాగా, గతవారం హౌస్ నుంచి కవితా కౌశిక్ ఎలిమినేట్ అయిన అనంతరం.. రాహుల్ కూడా బయటికి వచ్చేశాడు. తన కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్నట్లుగా రీజన్ చెప్పి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నటి దిశా పర్మర్ ‌నుంచి తన ప్రేమ విషయమై ఎలాంటి స్పందన రాకపోవడంతో.. అది తెలుసుకునేందుకు రాహుల్ బయటికి వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దిశ మాత్రం తన స్పందనను రాహుల్‌కి తెలిపినట్లు చెబుతోంది. మరి ఈ విషయాన్ని రాహుల్ మాత్రం బిగ్ బాస్ షోలో రివీల్ చేయలేదు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్