AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెద్ద అప్ డేట్. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు త్వరలోనే పెద్ద అప్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పెద్ద అప్ డేట్. !
Pardhasaradhi Peri
|

Updated on: Aug 31, 2020 | 5:30 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు త్వరలోనే పెద్ద అప్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమాను కూడా తెరకెక్కబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌’ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని బావిస్తోన్నఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే, ఇది ఎంతవరకూ నిజమో తెలియదు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంతవరకూ లేదు. దీనిపై ఫ్యాన్స్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో అభ్యర్థిస్తున్నారు. అయితే, ఇన్నాళ్లకి నిర్మాత సూర్యదేవర నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం అదిరియే అప్‌డేట్ సిద్ధమవుతోందని చెప్పారు.

Follow Us
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..