క్రాక్ : అదిరిపోయే మాస్ నంబర్‌తో మాస్ రాజా, అభిమానులకు పూనకాలేనట

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'క్రాక్' సినిమా టాకీ పార్ట్ పూర్త‌యింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాట‌ను త్వ‌ర‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

క్రాక్ : అదిరిపోయే మాస్ నంబర్‌తో మాస్ రాజా, అభిమానులకు పూనకాలేనట
Follow us

|

Updated on: Nov 13, 2020 | 9:06 PM

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమా టాకీ పార్ట్ పూర్త‌యింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాట‌ను త్వ‌ర‌లో చిత్రీక‌రించ‌నున్నారు. దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం ‘భూమ్ బ‌ద్ద‌ల్’ లిరికల్ వీడియో సాంగ్‌ను నేడు విడుదల చేసింది. ర‌వితేజ‌, అప్స‌రా రాణిపై ఐట‌మ్ నంబ‌ర్‌గా దీన్ని చిత్రీక‌రించారు.

అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్  త‌మ‌న్ మాస్ అప్పీలింగ్ సాంగ్‌ను అందించారు. మంచి రిథ‌మ్‌తో జోరుగా సాగే లైన్ల‌తో రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించ‌గా, మాస్ బీట్స్‌కు త‌గ్గ‌ట్లు సింగ‌ర్స్‌ సింహా, మంగ్లీ హుషారుగా, మంచి ఎన‌ర్జీతో ఈ పాట‌ను ఆల‌పించారు.టెర్రిఫిక్ డాన్స‌ర్ అయిన ర‌వితేజ విజిల్స్ వేసే విధంగా డాన్స్ చేయ‌గా, అప్స‌రా రాణి అందాలు క‌నువిందు చేసే రీతిలో ఉన్నాయి. ఈ పాట‌కు జాని మాస్ట‌ర్ సూప‌ర్బ్ కొరియోగ్ర‌ఫీ చేశారు.

శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన యథార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని తీర్చిదిద్దుతున్నారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ అల‌రించే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ‘క్రాక్’ చిత్రానికి  త‌మ‌న్ సంగీతం ఎస్సెట్ కానున్న‌ది. మరి మాస్ రాజా ఈ సారి క్రాక్ మూవీతోొ ఎటువంటి ఇంఫాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Also Read :

ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం

తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు ఖరారు !

అదిరి రేంజ్‌లో ‘ఆహా’ వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

‘ఆహా’ గేమ్ ఛేంజర్‌, మున్ముందు మరింత గొప్ప కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం : రాము జూపల్లి

Latest Articles
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి