‘బోగన్’ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్
జయం రవి, అరవింద్ స్వామి, హన్సిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా ‘బోగన్’. తమిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణం. ఇటీవలే ‘బోగన్’ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజై మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఆడియో నుంచి ‘సింధూర’ అనే మొదటి పాటను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ […]
జయం రవి, అరవింద్ స్వామి, హన్సిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా ‘బోగన్’. తమిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అందిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణం. ఇటీవలే ‘బోగన్’ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజై మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఆడియో నుంచి ‘సింధూర’ అనే మొదటి పాటను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించగా, భువనచంద్ర లిరిక్స్ అందించారు. ఇదే ఆ సాంగ్..