డోకిపర్రులో ఆధ్యాత్మిక శోభ
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ బేడి ఆంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీవారి ఆలయానికి అభిముఖంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి సుధ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వారు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.