నిరుద్యోగులకు శుభవార్త.. BECILలో 4 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) సంస్థ 4,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయబోతోంది. 2019 డిసెంబర్ 27 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 11. పూర్తి వివరాల కోసం http://www.beciljobs.com/ (క్లిక్ చేయండి)

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) సంస్థ 4,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పోస్టులను భర్తీ చేయబోతోంది. 2019 డిసెంబర్ 27 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 11.
పూర్తి వివరాల కోసం http://www.beciljobs.com/ (క్లిక్ చేయండి)