AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dhanshika: క్యూట్ ఫొటోలతో కట్టిపడేస్తున్న సాయి ధన్సిక.. కుర్రాళ్లు ఫిదా

సాయి ధన్సిక.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 1:57 PM

Share
సాయి ధన్సిక.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

సాయి ధన్సిక.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

1 / 5
కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు.

3 / 5
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. నెటిజన్స్‌ను తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇటీవలే స్టార్ హీరో విశాల్ ను ప్రేమించి పెళ్లాడబోతుంది ఈ అమ్మడు. వీరి ఎంగేజ్మెంట్ ఇటీవలే జరిగింది. త్వరలోనే వీరు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.

4 / 5
కాగా తాజాగా ధన్సిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ బ్యూటీ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ , ధన్సిక పెళ్లి కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

5 / 5