Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వారంటైన్‌ సెంటర్‌పై ఆందోళన.. కోర్టులో కేసు వేస్తాం..

Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ నిర్వాహకుల క్వారంటైన్‌ నిబంధనలపై వ్యతిరేకత ఎదురవుతోంది. గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనే..

Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వారంటైన్‌ సెంటర్‌పై ఆందోళన.. కోర్టులో కేసు వేస్తాం..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 2:50 AM

Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ నిర్వాహకుల క్వారంటైన్‌ నిబంధనలపై వ్యతిరేకత ఎదురవుతోంది. గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు విశాలవంతమైన మెల్‌బోర్న్‌ హోటల్‌ను క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. అయితే హోటల్‌ చుట్టుపక్కల నివాసం ఉంటున్న స్థానికులు తమ ఆరోగ్యంపై ఆందోళనపై వ్యక్తం చేస్తున్నారు.

కనీసం అపార్ట్‌మెంట్‌ సంఘాలను కూడా సంప్రదించకుండా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అంగీకరించుకోవడం ఏంటని మండిపడుతున్నారు. టోర్నీ నిర్వాహకులపై కోర్టులో కేసు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే హోటల్‌ నిర్వాహకులు మాత్రం తాము అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా అపార్ట్‌ మెంట్‌ సంఘాలకు తెలియజేశామని తెలిపారు. కాగా, టోర్నీ కోసం ఈ నెల మధ్య నుంచి ఆటగాళ్ల రాకపోకలు ఆరంగం కానున్నాయి. వీరందరికి 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి. వచ్చే నెల 8 నుంచి 21 వరకు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జరగనుంది.

India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కీలక పేస్ బౌలర్ దూరం..

Latest Articles
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఎస్ఐపీ పేమెంట్ మిస్ అయ్యిందా..? తర్వాత జరిగేది తెలిస్తే షాకవుతారు
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఆ ఓట్లు కూడా చెల్లుతాయన్న ఈసీ.. అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్..
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన SRH.. డ్యాషింగ్ ప్లేయర్ ఎంట్రీ
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. ఇలా వాడితే దూదిలాంటి పాదాలు
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
నెలకు రూ.1000 పెట్టుబడితో కోటి రూపాయల రాబడి..!
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
టాస్ గెలిచిన SRH.. ఇంపాక్ట్ ప్లేయర్ గా కివీస్ విధ్వంసకర ప్లేయర్
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
బయటి ఫుడ్డు.. హెల్త్‌ ఫట్టు
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
డయాబెటిస్‌లో చర్మ సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి.. ఇలా సన్‌స్క్రీన్‌
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్
ఆ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్..ఆధార్ లేకుండానే సెటెల్‌మెంట్