AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మిస్తాం : మంత్రి వెల్లంపల్లి

రాష్ట్ర అభివృద్ధికి, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలకు స్వామి ఆశీస్సులు కావాలని స్వరూపాన౦దే౦ద్ర స్వామిని కోరామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తమ ప్రభుత్వం పై రాజకీయ కుట్రలు సాగుతున్నాయని.. ప్రజలను అయోమయం చేసే ఘటనలు ఈ మధ్య కాల౦లో జరిగాయని మంత్రి తెలిపారు. ఆయా ఘటనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్యాక్రాంతం అయిన దేవాలయాల భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు జగన్ మోహన్ రెడ్డి […]

కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మిస్తాం : మంత్రి వెల్లంపల్లి
AP Minister vellampalli srinivasa rao mother passes away
Venkata Narayana
|

Updated on: Sep 21, 2020 | 3:27 PM

Share

రాష్ట్ర అభివృద్ధికి, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలకు స్వామి ఆశీస్సులు కావాలని స్వరూపాన౦దే౦ద్ర స్వామిని కోరామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తమ ప్రభుత్వం పై రాజకీయ కుట్రలు సాగుతున్నాయని.. ప్రజలను అయోమయం చేసే ఘటనలు ఈ మధ్య కాల౦లో జరిగాయని మంత్రి తెలిపారు. ఆయా ఘటనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్యాక్రాంతం అయిన దేవాలయాల భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కృష్ణా పుష్కరాలతో సంబంధం లేకపోయినా టీడీపీ ప్రభుత్వం, బీజేపీ, జనసేన అనేక గుళ్లను కూల్చివేశాయని.. వాటిని ఎలాగైన పునర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనని మంత్రి చెప్పారు. విజయవాడ ఫ్లై ఓవర్ ప్రారంభం అయిన వెంటనే కొన్ని దేవాలయాలను యథాస్థానంలో నిర్మిస్తామని.. మిగిలినవి సమీపంలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ రియాక్షన్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ రియాక్షన్
ప్రియాంక మాటలకు నవ్వుతూ ప్రధాని మోదీ సమాధానం..
ప్రియాంక మాటలకు నవ్వుతూ ప్రధాని మోదీ సమాధానం..
రాత్రి పడుకునే ముందు లవంగం నోట్లో వేసుకుని నిద్రపోతే ఏమౌతుంది..?
రాత్రి పడుకునే ముందు లవంగం నోట్లో వేసుకుని నిద్రపోతే ఏమౌతుంది..?
ఇస్రోకు "వంద"నం..అభినందనం..!
ఇస్రోకు
ఒకే రాత్రి 3 హత్యలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూస్తున్నారు
ఒకే రాత్రి 3 హత్యలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూస్తున్నారు
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
కొత్త సంవత్సరంలో గ్రహాల బలం.. ఆ రాశుల వారికి వ్యాపారాలు ఉత్తమం!
కొత్త సంవత్సరంలో గ్రహాల బలం.. ఆ రాశుల వారికి వ్యాపారాలు ఉత్తమం!
షాకింగ్‌ వీడియో.. గర్భిణిని కొట్టి, బయటకి నెట్టేసిన ఇన్‌స్పెక్టర్
షాకింగ్‌ వీడియో.. గర్భిణిని కొట్టి, బయటకి నెట్టేసిన ఇన్‌స్పెక్టర్
బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు
బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు
అసలే అమావాస్య రోజు.. ఆ బంజరు భూమి వద్ద కనిపించిన దృశ్యం చూసి..
అసలే అమావాస్య రోజు.. ఆ బంజరు భూమి వద్ద కనిపించిన దృశ్యం చూసి..