AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలుష్య నియంత్రణ కార్యాలయానికి బాలినేని శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రీయ, ప్రాంతీయ కార్యాలయానికి విజయవాడలో శంకుస్థాపన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రూ. 22 కోట్ల వ్యయంతో కూడిన ఈ భవన నిర్మాణ బాధ్యతలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించామని మంత్రి స్పష్టం చేశారు. 18 నెలల్లో భవనం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో కాలుష్య నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన దృష్టిలో పెట్టుకొని మరిన్ని […]

కాలుష్య నియంత్రణ కార్యాలయానికి బాలినేని శంకుస్థాపన
Venkata Narayana
|

Updated on: Oct 21, 2020 | 1:55 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రీయ, ప్రాంతీయ కార్యాలయానికి విజయవాడలో శంకుస్థాపన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రూ. 22 కోట్ల వ్యయంతో కూడిన ఈ భవన నిర్మాణ బాధ్యతలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించామని మంత్రి స్పష్టం చేశారు. 18 నెలల్లో భవనం పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలలో కాలుష్య నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన దృష్టిలో పెట్టుకొని మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో