AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడుగురు కుటుంబసభ్యులకు కరోనా

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి సోకిన కరోనా ఇంటిల్లిపాదికి అంటుకుంది.

ఏడుగురు కుటుంబసభ్యులకు కరోనా
Balaraju Goud
|

Updated on: Jun 21, 2020 | 8:21 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి సోకిన కరోనా ఇంటిల్లిపాదికి అంటుకుంది. అ ఫ్యామిలీలో ఐదు రోజుల క్రితం ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు ఏడుగురికి అదే రోజు పరీక్షలు చేశారు. దీంతో మిగతా కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారందరిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.

అటు పోడూరు మండలం జిన్నూరులోని సుబ్బారాయుడు కాలనీలో మరొకరికి కూడా కరోనావైరస్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆదివారం గ్రామంలో మొత్తం 8మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దీంతో ఒక్కసారి గ్రామంలో ఆందోళన నెలకొంది. వీరితో కాంటాక్ట్ అయినవారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఆరోగ్య సిబ్బంది. ఇప్పటివరకు జిన్నూరులో 38మంది, పోడూరులో ఐదుగురు కరోనా బారిన పడ్డట్లు పోడూరు పీహెచ్‌సీ సీహెచ్‌‌వో ఎ.దేవదాసు తెలిపారు

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత