AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి అమెరికా వీధుల్లో కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. మిన్నెయాపోలిస్‌ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు.

మరోసారి అమెరికా వీధుల్లో కాల్పుల మోత
Balaraju Goud
|

Updated on: Jun 21, 2020 | 7:57 PM

Share

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. మిన్నెయాపోలిస్‌ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటలకు దుండగుడు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ అధారంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులెవరూ బయటకు రావద్దని సూచించారు.