Breaking: ఏపీ వాహనదారులకు అలెర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు..

తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Breaking: ఏపీ వాహనదారులకు అలెర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు..
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 21, 2020 | 5:11 PM

New Traffic Violation Penalties: రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను.. ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.

ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి… 

  • వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
  • సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా – రూ. 750
  • అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
  • అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
  • డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10000
  • రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
  • వేగంగా బండి నడిపితే – రూ. 1000
  • సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
  • రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
  • రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
  • పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
  • ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
  • వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
  • ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
  • అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
  • రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి – రూ. లక్ష

21102020TRB_MS21

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!